Share News

బోనస్‌తో రైతుకు ప్రోత్సాహం

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:48 PM

న్నరకం వడ్లకు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌ ఇచ్చి రెతులను ప్రభుత్వం ప్రో త్సహిస్తోందని స్థానిక ఎ మ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రె డ్డి అన్నారు.

బోనస్‌తో రైతుకు ప్రోత్సాహం
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

తెలకపల్లి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : సన్నరకం వడ్లకు క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్‌ ఇచ్చి రెతులను ప్రభుత్వం ప్రో త్సహిస్తోందని స్థానిక ఎ మ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రె డ్డి అన్నారు. మండల కేం ద్రంలోని మార్కెట్‌ యార్డు లో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో మం గళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రా మాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సకాలంలో ధాన్యం కొంటున్నామని తెలిపారు. అనంతరం తెలకపల్లి బస్టాండ్‌లో చలివేంద్రం ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమి టీ చైర్మన్‌ రమణారావు, వైస్‌చైర్మన్‌ జంగయ్య, బలస శ్రీరాములు, తిరుపతయ్య, మండల ప్రె సిడెంట్‌ బండ పర్వతాలు, టౌన్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాసులు, సింగిల్‌ విండో వైస్‌ డైరెక్టర్‌ యా దయ్య, మాజీ ఎంపీపీ బండ పర్వతాలు, కే.వెం కటయ్యగౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు వినోద్‌, రేణయ్య, పార్టీ నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ది రైతు ప్రభుత్వం : ఎమ్మెల్యే

తాడూరు : కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి రైతులకు చేదోడువాదోడుగా ఉండటం వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వమని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మం డలంలోని ఐతోల్‌ గ్రామంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రై తులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాల న్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హనుమంతురావు, సింగిల్‌ విండో చైర్మ న్‌ రామచంద్రారెడ్డి, ఐతోల్‌ మాజీ ఉప సర్పంచ్‌ హుసేన్‌జీ, విష్ణువర్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, భూప తిరెడ్డి, మల్లయ్య, మల్లేష్‌, మహిళా సమాఖ్య సభ్యులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 11:48 PM