Share News

విద్యాభివృద్ధికి ప్రోత్సాహంలట

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:11 PM

ప్ర తీ విద్యార్థి అన్ని రకాల వసతులతో మంచి విద్య ను పొందేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నద ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నా రు.

విద్యాభివృద్ధికి ప్రోత్సాహంలట

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

బల్మూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ప్ర తీ విద్యార్థి అన్ని రకాల వసతులతో మంచి విద్య ను పొందేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నద ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నా రు. మంగళవారం మండల పరిధిలోని చెంచు గూడెం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మె ల్యే దుస్తులను పంపిణీ చేశారు. పాఠశాలలో నె లకొన్న సమస్యలను ప్రధానోపాధ్యాయుడు శంక ర్‌నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్ర మంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వెంక టరెడ్డి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో రాఘ వులు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థిను లు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల ప్రోత్సాహం అవసరం

మండల పరిధిలోని రాంనగర్‌ గ్రామ పం చాయతీలోని రైతువేదికలో అంగన్‌వాడీ ఆధ్వ ర్యంలో నేటి నుంచి 18వ తేదీ వరకు జరగనున్న శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బ ల్మూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని ఉప్పునుంతల, లింగాల, బల్మూరు మం డలాల అంగన్‌వాడీ టీచర్ల శిక్షణ శిబిరంలో పాల్గొని ఎ మ్మెల్యే మాట్లాడారు. కార్యక్ర మంలో ప్రాజెక్టు అధికారి దమయంతి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో రాఘవులు, మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, సూపర్‌వైజర్లు విజయలక్ష్మి, విజయ, పార్వతి, అంగన్‌ వాడీ టీచర్లు పాల్గొన్నారు.

ఫ మన్ననూర్‌ : అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రామంలోని రైతువేదిక వద్ద మంగ ళవారం అంగన్‌వాడీ కార్యకర్తలకు నిర్వహిం చిన శిక్షణ తరగతులను ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రా రంభించారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు బతుక మ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న హాస్టల్‌, ఆశ్రమ పాఠశాలల దిస సరి వేతన వర్కర్లు తమ సమస్యల పరిష్కా రానికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు విన తి పత్రం అందజేయగా, మంత్రి దృష్టికి తీసుకెళ తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అంగన్‌ వాడీ సూపర్‌ వైజర్‌ పద్మ, పంచాయతీ కార్యద ర్శి భీముడు, మాజీ ఎంపీటీసీ దాసరి శ్రీనివా సులు, కాంగ్రెస్‌ నాయకులు హరినారాయణ, పెర్ముల వెంకటేశ్వర్లు, సంభు వెంకట్‌రమణ, రాజారాం, గోపాల్‌, బిక్కు, బాలు, సంతోష్‌ , కర్ణయ్య, శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 11:11 PM