Share News

పేద విద్యార్థులందరికీ ఒకే చోట విద్య

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:27 PM

విద్యార్థులందరికీ ఒకేచోట నాణ్యమైన విద్య అం దుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నా రు.

పేద విద్యార్థులందరికీ ఒకే చోట విద్య
మన్ననూరులో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

మన్ననూర్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులందరికీ ఒకేచోట నాణ్యమైన విద్య అం దుతుందని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నా రు. అమ్రాబాద్‌ మండలం మన్ననూరు గ్రా మంలో రూ.2.70 కోట్లతో ఇంటిగ్రే టెడ్‌ పాఠశా ల నిర్మాణం చేప డుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపా రు. గిరిజన సంక్షేమ పాఠశాల ఆవరణలో వి శాలమైన స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మి స్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ స ర్పంచి విస్లావత్‌ మంజుల, ఉప సర్పంచి రమ ణయ్యగౌడ్‌, ఉమామహేశ్వర పాలకమండలి డైరెక్టర్‌ సంభుశోభ, మాజీ ఎంపీటీసీ దాసరి శ్రీనివాసులు, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు రహీం, కాంగ్రెస్‌ నాయకులు సురేష్‌, జూలూరి సత్య నారాయణ, సంభు వెంకట్‌రమణ, రాజారాం నాయక్‌, తుల్చ్యానాయక్‌, నిరంజన్‌, రహిమా న్‌, శంకరయ్య, బాలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 11:27 PM