Share News

పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:33 PM

పోలీస్‌ స్టే షన్‌ను కల్వకుర్తి డీఎస్పీ సై రెడ్డి వెంకట్‌రెడ్డి గురువా రం ఆకస్మికంగా తనిఖీ చే శారు.

పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
పోలీస్‌ స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకట్‌రెడ్డి

చారకొండ, డిసెబరు 25 (ఆంధ్రజ్యోతి) : పోలీస్‌ స్టే షన్‌ను కల్వకుర్తి డీఎస్పీ సై రెడ్డి వెంకట్‌రెడ్డి గురువా రం ఆకస్మికంగా తనిఖీ చే శారు. డీఎస్పీకి వెల్దండ సీఐ విష్ణువ ర్ధన్‌రెడ్డి బొకే ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీఎస్పీ, పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు చే శారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణను పరిశీలించి మొ క్కలు నాటారు. అంతకముందు రికార్డులు పరి శీలించారు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభకనబరి చిన పోలీస్‌ కానిస్టేబుళ్లు సురేష్‌గౌడ్‌, ఎ. ప్రశాం త్‌కు డీఎస్పీ రివార్డు అందజేశారు. కార్యక్రమం లో ఎస్‌ఐ పి.వీరబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 11:33 PM