పీఏసీఎస్‌ను పరిశీలించిన డీసీసీబీ చైర్మన్
ABN , Publish Date - Mar 13 , 2025 | 10:43 PM
మం డల కేంద్రమైన ఉప్పునుం తలలోని ప్రాఽథమిక వ్యవ సాయ సహకార సంఘా న్ని గురువారం ఉమ్మడి పాలమూర్ డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు డీసీసీబీ ముఖ్య కార్యనిర్వ హణాధికారి పురుషోత్తం రావు సందర్శించారు.

ఉప్పునుంతల, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : మం డల కేంద్రమైన ఉప్పునుం తలలోని ప్రాఽథమిక వ్యవ సాయ సహకార సంఘా న్ని గురువారం ఉమ్మడి పాలమూర్ డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు డీసీసీబీ ముఖ్య కార్యనిర్వ హణాధికారి పురుషోత్తం రావు సందర్శించారు. సంఘం లావాదేవీలు, సంఘం చేపడుతున్న విధివిధానాలను వారు సంఘం సీఈవో రవీందర్‌రావును అడిగి తెలు సుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ భూపాల్‌రావుతో పాటు ఏజీఎం భూపాల్‌రెడ్డి, అచ్చంపేట, కొండనాగుల, అంబటిపల్లి చైర్మన్లు రాజిరెడ్డి, నర్సయ్య, హన్మంత్‌రెడ్డి, డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ రవికుమార్, సంఘం సిబ్బంది మల్లయ్య, శంకర్, శేఖర్‌రెడ్డి, రజిత, శోభ, వెంకటరమణ, కాశన్న రాములు ఉన్నారు.