Share News

దర్గాలు మత సామరస్యానికి ప్రతీకలు

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:46 PM

దర్గాలు మ త సామరస్యానికి ప్రతీక లుగా నిలుస్తున్నాయని క ల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నా రాయణరెడ్డి అన్నారు.

దర్గాలు మత సామరస్యానికి ప్రతీకలు
దర్గాలో పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : దర్గాలు మ త సామరస్యానికి ప్రతీక లుగా నిలుస్తున్నాయని క ల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నా రాయణరెడ్డి అన్నారు. కల్వ కుర్తి పట్టణంలో హజ్రత్‌ ఖాజారుక్మద్దీన్‌ వలియా దర్గా గంఽధోత్సవం ఆది వారం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఠాకూర్‌ బాలాజీసింగ్‌, కల్వకుర్తి మా జీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌ల తో కలిసి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యే క ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కల్వకుర్తి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడానికి తగిన చర్య లు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 11:46 PM