Share News

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:10 PM

తె లంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎం డగట్టేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిం చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేంద ర్‌రావు అన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రావు

కందనూలు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : తె లంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎం డగట్టేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిం చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేంద ర్‌రావు అన్నారు. భారతీయ జనతా పార్టీ నాగర్‌ కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌రా వు అధ్యక్షతన బీజేపీ జిల్లా స్థాయి పదాధి కారు లసమావేశం నిర్వహించారు. నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా నరేందర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మదగో ని శ్రీనివాస్‌గౌడ్‌ హాజరయ్యారు. నరేందర్‌రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్ర భుత్వం పేదలకు ఇస్తున్న సన్నబి య్యం, పక్కా ఇళ్లు, యువత కోసం ఎన్నో ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ కంపెనీలను తీసుకొచ్చారని అన్నారు. రైతులు, మహిళలు, యువత వివిధ వర్గాల సమస్యలపై ఉధృతంగా పోరాడాలని జిల్లా స్థాయి పదాధి కారుల సమావేశంలో తీర్మానించారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిఽధులు కట్ట సుఽ దాకర్‌రెడ్డి, దిలీపాచారి, మాజీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ మెంబరు దుర్గాప్రసాద్‌, సంస్థ గతఎన్నికల అధికారి సు ధాకర్‌రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగరాజు, కృష్ణగౌడ్‌, శేఖర్‌గౌడ్‌, యువ మోర్చా జిల్లా కార్యదర్శి దన్నో జు నరేరష్‌, జిల్లా నాయ కులు, జిల్లా పదాధికా రులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 11:10 PM