సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:24 PM
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం లాంటిదని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు.
- కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి
కల్వకుర్తి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం లాంటిదని కల్వ కుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు. పేదలు ఎవరైనా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే వారికి సీఎంఆర్‌ఎఫ్ నుంచి ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎ మ్మెల్యే తన నివాసంలో కల్వకుర్తి నియోజక వర్గంలోని పలువురికి మంజూరైన సీఎంఆర్ ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశా రు. ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి మాట్లా డుతూ ప్రజాఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. పేదల అభివృద్ది, సంక్షే మమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పే ర్కొన్నారు.