Share News

మట్టి వినాయకులను పూజించాలి

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:14 PM

పర్యావరణ పరిరక్ష ణ కోసం ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను పూజించి కాలుష్యా న్ని నివారించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో టీఎన్‌జీవో హౌజింగ్‌ బోర్డు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ది వినాయక మండలి ఆధ్వర్యంలో పర్యావరణహితమైన బంక మట్టి వినాయకున్ని అందించి మట్టి వినాయకుని గోడ ప్రతులను ఆవి ష్కరించారు.

మట్టి వినాయకులను పూజించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ పరిరక్ష ణ కోసం ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను పూజించి కాలుష్యా న్ని నివారించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ చాంబర్‌లో టీఎన్‌జీవో హౌజింగ్‌ బోర్డు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ది వినాయక మండలి ఆధ్వర్యంలో పర్యావరణహితమైన బంక మట్టి వినాయకున్ని అందించి మట్టి వినాయకుని గోడ ప్రతులను ఆవి ష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రసాయనాలు, రంగులు ఉపయోగిం చిన విగ్రహాల వల్ల నీటి కాలుష్యం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో మండలి ప్రతినిధులు గడియారం శ్రీహరి, గుండేటి యోగేశ్వర్‌, భూ ముల రామ్మోహన్‌, మొండయ్య,మ ల్లయ్య, బాబురావు పాల్గొన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 11:14 PM