Share News

Bhadrachalam Temple: భద్రాద్రి రామయ్యకు 1.52కోట్ల ఆదాయం

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:06 AM

భద్రాద్రీ సీతారామచంద్రస్వామి వారికి హుండీల ద్వారా రూ. 1.52 కోట్ల ఆదాయం సమకూరింది...

Bhadrachalam Temple: భద్రాద్రి రామయ్యకు 1.52కోట్ల ఆదాయం

భద్రాచలం,సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : భద్రాద్రీ సీతారామచంద్రస్వామి వారికి హుండీల ద్వారా రూ. 1.52 కోట్ల ఆదాయం సమకూరింది. 76 రోజులకు సంబంధించిన హుండీల ఆదాయాన్ని బుధవారం దేవస్థానం ఈవో దామోదర్‌రావు ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం రూ.1,52కోట్ల నగదుతో పాటు 89గ్రాముల బంగారం, 1,020 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు.

Updated Date - Sep 11 , 2025 | 05:06 AM