Bapu Path Campaign Vehicle: బాపూ బాట ప్రచార రథం ప్రారంభం
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:28 AM
రాష్ట్రవ్యాప్తంగా లక్ష గాంధీ విగ్రహాల ఒక అడుగు సేకరణకు సంబంధించి బాపూ బాట ప్రచార రథాన్ని బుధవారం గాంధీభవన్‌లో....
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా లక్ష గాంధీ విగ్రహాల(ఒక అడుగు) సేకరణకు సంబంధించి బాపూ బాట ప్రచార రథాన్ని బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.