ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:28 PM
మంచిర్యాల లోని వికాస్‌నగర్‌లో జగ్జీవన్‌రామ్ వర్ధంతిని ఎమ్మార్పీఎస్ నాయ కులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా ఇ న్‌చార్జి లింగంపల్లి శ్రీనివాస్, చెన్నూరి సమ్మయ్య మాదిగలు పూ లమాలలు వేసి నివాళులర్పించారు.
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల లోని వికాస్‌నగర్‌లో జగ్జీవన్‌రామ్ వర్ధంతిని ఎమ్మార్పీఎస్ నాయ కులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా ఇ న్‌చార్జి లింగంపల్లి శ్రీనివాస్, చెన్నూరి సమ్మయ్య మాదిగలు పూ లమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకు లు శంకర్ వర్మ, దశరధం, మల్లేష్, అంజన్న, రవికుమార్, రంజి త్‌కుమార్, శ్యామ్, నరేష్, సతీష్ మాదిగలు పాల్గొన్నారు.
ఫజిల్లా కేంద్రంలోని బాలుర సాంఘీక సంక్షేమ వసతి గృహం లో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్, నాయకులు వినోద్, వంశీ, వెంకటేష్, కుమార్, చారి, విద్యార్థులు పాల్గొన్నారు.
జన్నారం: మండలంలో బాబు జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూ ల మాలలు వేసి నివాళులు అర్పించారు. మాదిగ హక్కుల దండో ర రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండుకూరి రాజు మాట్లాడుతూ జగ్జీవ న్‌రాం అణగారిని వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చే శారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లింగంపల్లి రాజ లింగం, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీకాంత్, మండల ఎమ్మార్పీఎస్ కార్యదర్శి రవితో పాటు మండల నాయకులు ఎల్ల య్య, రమేశ్, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.