Share News

kumaram bheem asifabad- ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు

ABN , Publish Date - Aug 15 , 2025 | 11:20 PM

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధ్యక్షతన నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ శాఖలో పని చేస్తున్న ఉత్తమ అధికారులు 85 మందికి వేడుకల ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌ అవార్డులు ప్రదానం చేశారు.

kumaram bheem asifabad-  ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు
:ప్రశంసాపత్రం అందుకుంటున్న సబ్‌కలెక్టర్‌ శ్రద్ధశుక్లా

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధ్యక్షతన నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ శాఖలో పని చేస్తున్న ఉత్తమ అధికారులు 85 మందికి వేడుకల ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌ అవార్డులు ప్రదానం చేశారు. జిల్లా అధికారుల విభాగంలో శ్రద్ధశుక్లా(కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌), అబ్దుల్‌ నదీమ్‌(హార్టికల్చర్‌), సజీవన్‌(బీసీ వెల్ఫేర్‌), అశ్వక్‌ అహ్మద్‌(మార్కెటింగ్‌), సిద్ధిఖి(మిషన్‌ భగీరథ), రాంచందర్‌( రవాణా శాఖ), శేషారావు(ఎన్పీడీసీఎల్‌), రమాదేవి(డీటీడీఓ), బిక్కు( డిస్ట్రిక్ట్‌ కో-ఆపరేటీవ్‌)లు ఉన్నారు. రెవెన్యూ శాఖలో ఇస్లావత్‌ సాయిపవన్‌, దండాల్‌ జీవన్‌సింగ్‌, సౌమ్య, శిల్ప, తిరుమల, బీర్ష, శ్వేత, లక్ష్మినారాయణ, రమణ. ఇంటిలిజెన్స్‌ విభాగంలో :రమణకుమార్‌, రవీందర్‌, సురేష్‌ అగ్నిమాపక శాఖ: ఎం.కార్తీక్‌(స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌), నాగరాజు(ఫైర్‌మెన్‌)ఎక్సైజ్‌ శాఖలో ఎస్‌.రమేష్‌(ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టర్‌) సివిల్‌ సప్లయి విభాగంలో చిట్యాల తరుణ్‌, అందుకున్నారు. పౌర సంబంధాల శాఖలో శ్రీనివాస్‌, ల్యాండ్‌ రికార్డు విభాగంలో నర్సింహ, మత్స్యశాఖలో రామరాజు వైద్య శాఖలో అమరావతి, లక్ష్మి, శరణ్య, అశోక్‌కుమార్‌ ప్రణాళిక విభాగంలో నరేందర్‌, సురేష్‌ అందుకున్నారు.

ఎస్సీ అభివృద్ది శాఖలో మధు, సత్యజిత్‌ మండల్‌ బీసీ వెల్ఫేర్‌లో సిద్దిక్‌ అతిక్‌ గిరిజన సంక్షేమ శాఖలో పోసుబాయి, దౌలత్‌ మైనార్టీ విభాగంలో షేక్‌ ఫహీం మున్సిపాలిటీలో రమేశ్‌(ఆసిఫాబాద్‌), సునీత(ఆసిఫాబాద్‌, మల్లయ్య(కాగజ్‌నగర్‌), సుధాకర్‌(కాగజ్‌నగర్‌) అటవీ శాఖలో అనిల్‌కుమార్‌(ఎఫ్‌ఆర్వో), షాహీద్‌(ఎఫ్‌బీఓ), నరేష్‌, ఇర్ఫాన్‌ వ్యవసాయ విభాగంలో రాజేష్‌, శ్వేత ప్రశంసాపత్రాలు అందజేశారు. హార్టిలక్చర్‌ విభాగంలో సుప్రజ, మిషన్‌ భగీరథలో పృద్వీరాజ్‌, కృష్ణతేజ, రంజిత్‌కుమార్‌, సుధాకర్‌ రవాణా శాఖలో తిరుపతి(ఎంవీఐ), ఇరిగేషన్‌ విభాగంలో పుష్పలత, ఇంటర్మీడియట్‌ విద్యలో అస్మత్‌ అలీకి అవార్డు అందజేశారు. మెడికల్‌ కాలేజీలో సఫియాబేగం జిల్లా పరిషత్‌ విభాగంలో రాజేందర్‌, సురేష్‌, సింహాద్రి, రాజేష్‌ ఎస్పీడీసీఎల్‌లో లక్ష్మిరాజం అయేషా, సత్తన్న డీఆర్డీవో విభాగంలో గోపతిరావు, అనిల్‌కుమార్‌, ధన్‌రాజ్‌, భీంరావు బ్యాంకు విభాగంలో శ్రీనివాస్‌, పంచాయతీ రాజ్‌ విభాగంలో వెంకటరమణ, హౌసింగ్‌ విభాగంలో రత్నంబాపు, సందీప్‌, పంచాయతీ రాజ్‌ విభాగంలో తరుణ్‌గౌడ్‌, శరణ్య, సునీలకుమార్‌, శంకర్‌, ఖలీల్‌, మహిళా శిశు సంక్షేమ శాఖలో శారద, గోపాలకృష్ణ, శ్రీలత, సోంబాయి, రసిక మెప్మా విభాగంలో జాడి అరుణకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌ అవార్డులు అందజేశారు.

Updated Date - Aug 15 , 2025 | 11:21 PM