సీజేఐపై దాడి ప్రజాస్వామ్యానికి ముప్పు
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:45 PM
సుప్రీం కోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి ప్రజాస్వా మ్యానికి పెనుముప్పు దాడి కి పాల్పడిన న్యాయవాదిపై కేసు నమోదు చేసి కఠి నంగా శిక్షించాలని కుల ని ర్మూలన పోరాట సమితి రా ష్ట్ర నాయకుడు ముద్దునూరి లక్ష్మీనారాయణ అ న్నారు.
- కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకుడు ముద్దునూరి లక్ష్మీనారాయణ
అచ్చంపేటటౌన్, అక్టో బరు 12 (ఆంధ్రజ్యోతి) : సుప్రీం కోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి ప్రజాస్వా మ్యానికి పెనుముప్పు దాడి కి పాల్పడిన న్యాయవాదిపై కేసు నమోదు చేసి కఠి నంగా శిక్షించాలని కుల ని ర్మూలన పోరాట సమితి రా ష్ట్ర నాయకుడు ముద్దునూరి లక్ష్మీనారాయణ అ న్నారు. జస్టిస్ గవాయ్‌పై జరిగిన దాడికి నిరస నగా ఆదివారం పట్టణంలోని టీఎన్‌జీవో భవ నంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో అ న్ని సంఘాల అధ్యక్షులు పాల్గొని మాట్లాడారు. జస్టిస్ గవాయ్‌పై న్యాయవాది రాకేష్ కిషోర్ కోర్టు హాలులో న్యాయవాదులందరూ చూస్తుం డగానే దాడికి పూనుకున్న ఘటన అత్యంత హే యమైదని ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి వి జరగకుండా రాకేష్‌పై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉ మ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జక్క బాలయ్య, అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పాతుకుల శ్రీశైలం, వివిధ సంఘాల నాయకు లు వెంకటేష్, కృష్ణ, లక్ష్మీనారాయణ, నారాయ ణ, గాజుల వెంకటేష్, మంతటి పర్వతాలు, ప్ర వీణ్ కుమార్, అనిల్ కుమార్, శ్రీనివాస్, నరేందర్, గోపాల్, స్వామి పాల్గొన్నారు.