ఒక్క వార్డునైనా ఎస్సీ రిజర్వ్ చేయాలి
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:14 PM
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తమ గ్రా మంలో ఒక వార్డునైనా ఎస్సీలకు రి జర్వేషన్ కల్పించాలని కోరుతూ బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా పం చాయతీ అధికారి శ్రీరామ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
- డీపీవోకు వినతి పత్రం అందజేసిన చేగుంట గ్రామ ప్రజలు
తిమ్మాజిపేట, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తమ గ్రా మంలో ఒక వార్డునైనా ఎస్సీలకు రి జర్వేషన్ కల్పించాలని కోరుతూ బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా పం చాయతీ అధికారి శ్రీరామ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. తిమ్మాజిపే ట మండల పరిధిలోని చేగుంట గ్రా మంలో పది వార్డులు ఉండగా అం దులో ఆరు జనరల్‌కు కేటాయించగా మరో నా లుగు బీసీలకు కేటాయించారని తెలిపారు. ఒ క్క వార్డు కూడా ఎస్సీ రిజర్వేషన్ లేకపోవడం తో ఎం పీటీల సంఘం మాజీ అధ్యక్షుడు కిల్లె మల్లయ్యతో కలిసి ఎంపీడీవో లక్ష్మీదేవికి, జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రాలను అంద జేశారు. గ్రామంలో ఒక్క వార్డునైనా ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశా రు.గాలిరాజు, చెన్నయ్య, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.