Share News

‘అమ్మకు అక్షరమాల’ను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:09 PM

నిర క్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు చేప ట్టిన ఉల్లాస్‌ కార్యక్రమంలోని అమ్మకు అక్షరమా ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు. సోమ వారం మండల కేంద్రంలో నిర్వహించిన ఓబీలు, వీవోఏలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఆయ న హాజరై మాట్లాడారు. ఆయ న మాట్లాడుతూ నిరక్షరాస్యు లను గుర్తించి వారికి చదువు నేర్పించడం కోసం వలంటీర్లను గుర్తించి ఉల్లాస్‌ యాప్‌లో న మోదు చేశామన్నారు. ప్రతి గ్రామసంఘం నుంచి ఇద్దరు ఓబీలకు, వీవోఏలకు శిక్షణ పొందిన సీఆర్‌పీలు శిక్షణ కా ర్యక్రమాన్ని నిర్వహిస్తున్నార న్నారు.

‘అమ్మకు అక్షరమాల’ను విజయవంతం చేయాలి

భీమారం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : నిర క్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు చేప ట్టిన ఉల్లాస్‌ కార్యక్రమంలోని అమ్మకు అక్షరమా ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు. సోమ వారం మండల కేంద్రంలో నిర్వహించిన ఓబీలు, వీవోఏలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఆయ న హాజరై మాట్లాడారు. ఆయ న మాట్లాడుతూ నిరక్షరాస్యు లను గుర్తించి వారికి చదువు నేర్పించడం కోసం వలంటీర్లను గుర్తించి ఉల్లాస్‌ యాప్‌లో న మోదు చేశామన్నారు. ప్రతి గ్రామసంఘం నుంచి ఇద్దరు ఓబీలకు, వీవోఏలకు శిక్షణ పొందిన సీఆర్‌పీలు శిక్షణ కా ర్యక్రమాన్ని నిర్వహిస్తున్నార న్నారు. ఈ శిక్షణను సద్విని యోగం చేసుకుని అక్షరకేం ద్రాల ద్వారా నిరక్షరాస్యులను అ క్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నా రు. అంకిత భావంతో అందరు కలిసి పని చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టాలన్నారు. నిర క్షరాస్యులు చదువు నేర్చు కోవడం ద్వారా సమా జంలో మంచి గుర్తింపు ఉంటుందని, వారి పను లు వారే స్వయంగా చేసు కుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యా ధికారి పురుషోత్తం, ఏపీఎం శ్రీనివాస్‌గౌడ్‌, మహిళ స మాఖ్య అధ్యక్షురాలు సుజాత, ఎంపీడీవో కార్యాలయం సూప రింటెండెంట్‌ సంజీవస్వామి, డీ ఆర్‌పీ సుమన్‌, సీఆర్‌పీలు స్వ ప్న, రజిత పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 11:10 PM