చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:25 PM
చదువుతో పాటు వి ద్యార్థులుక్రీడల్లోనూ రాణించాలని జిల్లా యువజన క్రీడల అధికారి సీతారాం అన్నారు.
- జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సీతారాం
ఉప్పునుంతల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : చదువుతో పాటు వి ద్యార్థులుక్రీడల్లోనూ రాణించాలని జిల్లా యువజన క్రీడల అధికారి సీతారాం అన్నారు. జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలో భాగంగా ఆదివారం మండల పరిధిలో ని వెల్టూరు గ్రామంలో కొనసాగుతు న్న 35వ సబ్ జూనియర్ జిల్లా కబడ్డీ ఎంపిక పో టీల క్రీడాకారుల శిబిరాన్ని కబడ్డీ అ సోసియేషన్ సెక్రటరీతో కలిసి ఆయన సంద ర్శించారు. క్రీడాకారులకు క్రీడలో అనుసరించా ల్సిన సూచనలు, సలహాలు మెలకువలు చెప్పా రు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లింగమ య్య, మల్లయ్య, శ్రీనివాసులు, మోహన్‌గౌడ్, బాలరాజు, సమ్మద్ తదితరులు ఉన్నారు.