Share News

AICC: 26న బీసీ సాధికారతపై ఏఐసీసీ సదస్సు

ABN , Publish Date - May 25 , 2025 | 04:53 AM

ఏఐసీసీ ఆధ్వర్యంలో ఈనెల 26న న్యూఢిల్లీలో బీసీ సాధికారతపై సదస్సు నిర్వహించబడనుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని బీసీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొనాలని ఆహ్వానం పలికింది.

AICC: 26న బీసీ సాధికారతపై ఏఐసీసీ సదస్సు

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన న్యూఢిల్లీలో బీసీ సాఽధికారతపై సదస్సు జరుగనుంది. దీనికి హాజరు కావాలని రాష్ట్రంలోని బీసీ ఎమ్మెల్యేలు, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు ఏఐసీసీ ఆహ్వానం పలికింది. ఈ సదస్సుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు.


ఇవి కూడా చదవండి

Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO

Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..


Updated Date - May 25 , 2025 | 04:53 AM