ర్యాగింగ్‌కు పాల్పడితే చర్యలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:19 PM
సీనియర్స్ పేరుతో జూ నియర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్ప డితే చట్టపరంగా శిక్షకు గురవుతారని కొల్లాపూర్ రెండవ అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆర్.శరణ్య అ న్నారు.
- న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయాధికారి ఆర్.శరణ్య
పెద్దకొత్తపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : సీనియర్స్ పేరుతో జూ నియర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్ప డితే చట్టపరంగా శిక్షకు గురవుతారని కొల్లాపూర్ రెండవ అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆర్.శరణ్య అ న్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మే రకు మంగళవారం పెద్దకొత్తపల్లి కస్తూర్బా బా లికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. గుడ్ ట చ్, బాడ్‌టచ్ గురించి అవగాహన కలిపించా రు. స్థానిక సర్పంచ్ బెట్టరి రేణుకనాగరాజు దం పతులను నిర్వాహకులు శాలువా కప్పి సన్మా నించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, విద్యాలయం ఎస్‌వో ప్ర మీల,శ్రీలత, బోధన, బోధనేతర సిబ్బంది, ఎస్‌ఐ వి.సతీష్, కోర్టు సూపరింటెండెంట్లు అజయ్‌కు మార్, శ్రీనివాసులు, కోర్టు పోలీస్ కానిస్టేబుల్ రాముడు, లోక్ అదాలత్ సిబ్బంది భోగ హరికృ ష్ణ, పారాలీగల్ వలంటీర్ మధు సూదన్, న్యాయ శాఖ సిబ్బంది హాజరయ్యారు.