Share News

480 కేసులు పరిష్కారం

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:32 PM

మండల కేంద్రంలోని జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో శనివారం ని ర్వహించిన జాతీయ లో క్‌ అదాలత్‌ 480 కేసు లు పరిష్కారమయ్యాయ ని న్యాయాధికారి దమ్ము ఉపనిషధ్వని వెల్లడించారు.

480 కేసులు పరిష్కారం

- జాతీయ లోక్‌ అదాలత్‌లో జూనియల్‌ సివిల్‌ న్యాయాధికారి దమ్ము ఉపనిషధ్వని

కొల్లాపూర్‌, సెప్టెంబ రు 13 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో శనివారం ని ర్వహించిన జాతీయ లో క్‌ అదాలత్‌ 480 కేసు లు పరిష్కారమయ్యాయ ని న్యాయాధికారి దమ్ము ఉపనిషధ్వని వెల్లడించారు. ఉదయం 9:30 గంటలకు కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌అ దాలత్‌పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించా రు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యవర్గ స భ్యులు, బార్‌అసోసియేషన్‌ న్యాయవాదులు, కొల్లాపూర్‌ ప్రాసిక్యూషన్‌, పోలీసు అధికారులు, కోర్టు పోలీసు కానిస్టేబుల్స్‌, కోర్టు సహచార న్యా య శాఖ సిబ్బంది, కక్షిదారులు అందరికీ లోక్‌ అదాలత్‌పై క్లుప్తంగా వివరించారు. కార్యక్ర మంలో కోర్టుసిబ్బంది భోగ హరికృష్ణ, లోక్‌అదా లత్‌ సిబ్బంది, మండల న్యాయ సేవా అధికార సంఘం సభ్యులు పోలీసులు పాల్గొన్నారు.

ఫ కల్వకుర్తి : కల్వకుర్తి కోర్టులో జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో న్యాయాధికారులు శ్రీదేవి, కావ్య పాల్గొని కేసులను పరిష్కరిం చారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ లు నాగార్జున, విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ మాధవ రెడ్డి తదితరులు పాలొగన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:32 PM