Share News

Ttennis challengetennis challenge: బాబోయ్‌.. ఎండలు

ABN , Publish Date - Jul 01 , 2025 | 03:30 AM

వింబుల్డన్‌ తొలిరోజే ఎండ మండింది. ఉదయం 11 గంటలకే సూర్యుడు 28 డిగ్రీల సెల్సియ్‌సతో చుర్రు మనిపించాడు. దాంతో ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులు ఇబ్బందిపడ్డారు.

Ttennis challengetennis challenge: బాబోయ్‌.. ఎండలు

వింబుల్డన్‌ తొలిరోజే ఎండ మండింది. ఉదయం 11 గంటలకే సూర్యుడు 28 డిగ్రీల సెల్సియ్‌సతో చుర్రు మనిపించాడు. దాంతో ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులు ఇబ్బందిపడ్డారు. 2001 తర్వాత టోర్నీ మొదటి రోజు ఇంత ఎండ ఉండడం ఇదే తొలిసారట! ‘మొదటి రోజంతా ఎక్కడ నీడ ఉంటే అక్కడకు వెళ్లి కూర్చున్నా’ అని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ సీఈవో సాలీ బోల్టన్‌ చెప్పాడు.

Updated Date - Jul 01 , 2025 | 03:33 AM