తెల్ల బ్లేజర్లు ఎందుకు?
ABN , Publish Date - Mar 11 , 2025 | 03:22 AM
భారత్ గెలిచిన తర్వాత ఆటగాళ్లంతా తెల్లటి బ్లేజర్లు వేసుకొని బహుమతి ప్రదాన కార్యక్రమానికి రావడం అందరి దృష్టినీ...

భారత్ గెలిచిన తర్వాత ఆటగాళ్లంతా తెల్లటి బ్లేజర్లు వేసుకొని బహుమతి ప్రదాన కార్యక్రమానికి రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే, ఈ సంప్రదాయం ఒక్క చాంపియన్స్ ట్రోఫీలోనే ఉంది. వైట్ సూట్ ఆటగాళ్ల గౌరవం, దృఢ సంకల్పానికి నిదర్శనమని ఐసీసీ తెలిపింది. ట్రోఫీ విజేతలకు ఇలా వైట్ బ్లేజర్లు ఇచ్చే సంప్రదాయాన్ని 2009లో ఐసీసీ ప్రవేశపెట్టింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..