Share News

ICC ODI Rankings: నాలుగో ర్యాంక్‌కు విరాట్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 06:04 AM

సఫారీలతో వన్డే సిరీ్‌సలో సెంచరీలతో దుమ్మురేపుతున్న విరాట్‌ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ముందుకెళ్లాడు. బ్యాటర్ల జాబితాలో ఓ స్థానం మెరుగుపరచుకొన్న విరాట్‌..

ICC ODI Rankings: నాలుగో ర్యాంక్‌కు విరాట్‌

దుబాయ్‌: సఫారీలతో వన్డే సిరీ్‌సలో సెంచరీలతో దుమ్మురేపుతున్న విరాట్‌ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ముందుకెళ్లాడు. బ్యాటర్ల జాబితాలో ఓ స్థానం మెరుగుపరచుకొన్న విరాట్‌.. 751 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. రోహిత్‌ శర్మ నెంబర్‌వన్‌ స్థానా న్ని నిలబెట్టుకున్నాడు. ఇక శుభ్‌మన్‌ గిల్‌ నాలుగునుంచి ఐదో స్థానానికి పడిపోయాడు. బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఓ స్థానం మెరుగై ఆరో ర్యాంక్‌లో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి:

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!

ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ

Updated Date - Dec 04 , 2025 | 06:04 AM