ఆధ్యాత్మిక పర్యటనలో విరుష్క
ABN , Publish Date - May 14 , 2025 | 04:29 AM
టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. భార్య అనుష్క శర్మతో కలిసి మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్...
మధుర: టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. భార్య అనుష్క శర్మతో కలిసి మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ ధామ్ ఆశ్రమానికి వెళ్లాడు. గురువు ప్రేమానంద్ గోవింద్ మహరాజ్ ఆశీస్సులు తీసుకుని అక్కడే కొంతసేపు గడిపారు. ఈ ఏడాది ఆరంభంలోనూ ఆసీస్ పర్యటన ముగిశాక తమ పిల్లలతో కలిసి విరాట్ జంట ఇదే ఆశ్రమానికి వచ్చారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..