చెన్నై జట్టులో ఉర్విల్ పటేల్
ABN , Publish Date - May 06 , 2025 | 03:44 AM
గాయపడిన వంశ్ బేడీ స్థానంలో గుజ రాత్‌కు చెందిన ఉర్విల్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (28 బంతుల్లో)...
రైజర్స్‌కు హర్ష్ దూబే
న్యూఢిల్లీ: గాయపడిన వంశ్ బేడీ స్థానంలో గుజ రాత్‌కు చెందిన ఉర్విల్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ ప్రకటించింది. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (28 బంతుల్లో) చేసిన రెండో క్రికెటర్‌గా ఈ 26 ఏళ్ల కీపర్ రికార్డులకెక్కాడు. మరోవైపు సన్‌రైజర్స్ జట్టులోకి స్మరణ్ రవిచంద్రన్ స్థానంలో ఆల్‌రౌండర్ హర్ష్ దూబే వచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..