సెమీస్ కు తన్వీ ఆయుష్
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:20 AM
భారత వర్ధమాన షట్లర్లు తన్వీ శర్మ, ఆయుష్ శెట్టి యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో సెమీ్‌సకు చేరుకొన్నారు. శనివారం జరిగిన...
లోవా (యూఎస్): భారత వర్ధమాన షట్లర్లు తన్వీ శర్మ, ఆయుష్ శెట్టి యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో సెమీ్‌సకు చేరుకొన్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో తన్వీ 21-13, 21-16తో కరుపతేవన్ లెట్స్‌హానా (మలేసియా)పై నెగ్గింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో జూనియర్ వరల్డ్ చాంపియన్ కుయో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)పై ఆయుష్ 22-20, 21-9తో సంచలన విజయం సాధించాడు.
ఇవీ చదవండి:
డేంజరస్ సెలబ్రేషన్.. పంత్ పరిస్థితేంటి..
రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి