Share News

Gold Medal: షూటర్‌ శ్రీధర్‌ డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:00 AM

పుణెలో జరిగిన జాతీయ పారా ఓపెన్‌ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో కాకినాడ షూటర్‌ శ్రీధర్‌ రాయల

Gold Medal: షూటర్‌ శ్రీధర్‌ డబుల్‌ ధమాకా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): పుణెలో జరిగిన జాతీయ పారా ఓపెన్‌ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో కాకినాడ షూటర్‌ శ్రీధర్‌ రాయల రెండు పతకాలు కొల్లగొట్టాడు. 50 మీటర్ల రైఫిల్‌-ఆర్‌ 9 విభాగంలో స్వర్ణం నెగ్గిన శ్రీధర్‌.. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌-ఆర్‌5 కేటగిరీలో కాంస్యం సాధించాడు. ఖమ్మం షూటర్‌ పావని.. ఎయిర్‌ రైఫిల్‌ 10 మీటర్ల-ఆర్‌4 విభాగంలో రజతం నెగ్గింది.

Updated Date - Aug 19 , 2025 | 05:00 AM