Share News

WTT Lagos 2025: శ్రీజ రన్నరప్‌తో సరి

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:53 AM

తెలుగమ్మాయి ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్‌ లాగోస్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్‌లో రన్నర్‌పగా నిలిచింది. సింగిల్స్‌ ఫైనల్లో హషిమొటో...

 WTT Lagos 2025: శ్రీజ రన్నరప్‌తో సరి

లాగోస్‌ (నైజీరియా): తెలుగమ్మాయి ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్‌ లాగోస్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్‌లో రన్నర్‌పగా నిలిచింది. సింగిల్స్‌ ఫైనల్లో హషిమొటో (జపాన్‌) 4-1తో శ్రీజను ఓడించింది. కాగా, పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను భారత జోడీ సాతియన్‌ గుణశేఖరన్‌/ఆకాశ్‌ పాల్‌ దక్కించు కుంది. ఫైనల్లో సాతియన్‌ ద్వయం 3-1తో ఫ్రాన్స్‌ జంట లియో డి/జులెస్‌పై నెగ్గింది.

ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

Updated Date - Jul 27 , 2025 | 01:53 AM