Share News

South Africa: దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ విజయం

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:16 AM

జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీ్‌సను 2-0తో దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీ్‌ప చేసింది. ఆఖరి రోజు మంగళవారం రెండో టెస్టులో...

South Africa: దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ విజయం

బులవాయో: జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీ్‌సను 2-0తో దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీ్‌ప చేసింది. ఆఖరి రోజు మంగళవారం రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 236 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఆ జట్టు టెస్టు చరిత్రలో మూడో అతిపెద్ద విజయమిది. ఓవర్‌నైట్‌ స్కోరు 51/1తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన జింబాబ్వే 220 పరుగులకు ఆలౌటైంది. వెల్చ్‌ (55), ఇర్విన్‌ (49) రాణించారు. బాష్‌కు 4, ముత్తుసామికి 3, యూసు్‌ఫకు 2వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 626/5 డిక్లేర్‌, జింబాబ్వే 170 పరుగులు చేశాయి.

ఇవీ చదవండి:

సీఎస్‌కేను దాటేసిన ఆర్సీబీ

నో బాల్ వివాదంపై ఎంసీసీ క్లారిటీ

అందుకే 400 వద్దనుకున్నా..

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 09 , 2025 | 05:19 AM