Turns the Game: సిరాజ్ నియంత్రణ కోల్పోయి
ABN , Publish Date - Aug 04 , 2025 | 02:48 AM
ఐదో టెస్టు నాలుగో రోజు ఆటలో హ్యారీ బ్రూక్ మెరుపు శతకం అత్యంత కీలకంగా నిలిచింది. అయితే అతను 19 పరుగుల వద్దే వెనుదిరగాల్సింది. ప్రసిద్ధ్ ఓవర్‌లో బ్రూక్ భారీ షాట్ ఆడగా...
ఐదో టెస్టు నాలుగో రోజు ఆటలో హ్యారీ బ్రూక్ మెరుపు శతకం అత్యంత కీలకంగా నిలిచింది. అయితే అతను 19 పరుగుల వద్దే వెనుదిరగాల్సింది. ప్రసిద్ధ్ ఓవర్‌లో బ్రూక్ భారీ షాట్ ఆడగా గాల్లోకి లేచిన బంతిని ఫైన్ లెగ్‌లో సిరాజ్ అందుకున్నాడు. కానీ నియంత్రణ కోల్పోయిన సిరాజ్ బౌండరీ లైన్‌ను తాకడంతో అది కాస్తా సిక్స్‌గా మారింది. ఇక అదే ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన బ్రూక్ మరో 91 పరుగులు సాధించి సెంచరీ పూర్తి చేయడమే కాదు.. రూట్‌తో కలిసి భారీగా పరుగులు జత చేసి భారత్‌పై తీవ్ర ఒత్తిడి పెంచాడు. బ్రూక్ ముందే అవుటై ఉంటే ఈ టెస్టులో గిల్ సేన పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది .
ఇవి కూడా చదవండి..
గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..
ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..