Failing Drug Test: షాట్‌ఫుటర్ జాస్మిన్‌పై సస్పెన్షన్
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:56 AM
భారత షాట్‌పుటర్ జాస్మిన్ కౌర్ డోప్ పరీక్షలో విఫలమైంది. పంజాబ్‌కు చెందిన 22 ఏళ్ల జాస్మిన్ నిషేధిత...
న్యూఢిల్లీ: భారత షాట్‌పుటర్ జాస్మిన్ కౌర్ డోప్ పరీక్షలో విఫలమైంది. పంజాబ్‌కు చెందిన 22 ఏళ్ల జాస్మిన్ నిషేధిత ఉత్ర్పేరకం టెర్బుటలైన్ తీసుకున్నట్టు రుజువైంది. దీంతో ఆమెపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. ఇక, ఇప్పటికే డోపీగా తేలిన రెజ్లర్ నితికపై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్టు నాడా బుధవారం ప్రకటించింది.
ఇవీ చదవండి:
గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి