Share News

పంత్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:31 AM

రిషభ్‌ పంత్‌ ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఆరో స్థానానికి ఎగబాకాడు. బుధవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బ్యాటర్ల విభాగంలో...

పంత్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌

దుబాయ్‌: రిషభ్‌ పంత్‌ ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఆరో స్థానానికి ఎగబాకాడు. బుధవారం విడుదల చేసిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ బ్యాటర్ల విభాగంలో పంత్‌ ఒక మెట్టెక్కి ఆరో స్థానంలో నిలిచాడు. యశస్వి జైస్వాల్‌ నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. రూట్‌, బ్రూక్‌, కేన్‌ విలియమ్సన్‌ టాప్‌-3లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా, ఆల్‌రౌండర్లలో జడేజా అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 04:31 AM