Puneri Paltan: పుణెరి పల్టన్ జోరు
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:42 AM
ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణెరి పల్టన్ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పల్టన్ 323తో తమిళ్ తలైవా్‌సపై గెలిచింది...
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణెరి పల్టన్ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పల్టన్ 323తో తమిళ్ తలైవా్‌సపై గెలిచింది. పంకజ్ మోహిత్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 47-26తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను చిత్తు చేసింది.