Pro Kabaddi Season 12: ఆగస్టు 29 నుంచి ప్రొ కబడ్డీ
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:10 AM
కబడ్డీ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ప్రొ కబడ్డీ సీజన్-12 సిద్ధమవుతోంది. ఆగస్టు 29వ తేదీ నుంచి ఈ లీగ్‌ను...
ముంబై: కబడ్డీ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ప్రొ కబడ్డీ సీజన్-12 సిద్ధమవుతోంది. ఆగస్టు 29వ తేదీ నుంచి ఈ లీగ్‌ను నిర్వహించనున్నారు. ఎప్పటిలానే 12 జట్లు లీగ్‌లో తలపడబోతున్నాయి. వేదికలు, పోటీలు జరిగే తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.
ఇవీ చదవండి:
గడ్డం వల్లే కోహ్లీ రిటైర్‌మెంట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి