సత్తా చాటిన ప్రియాంక
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:09 AM
భారత రేస్ వాకర్ ప్రియాంక గోస్వామి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రియాలోని ఇన్స్‌బ్రక్‌లో...

న్యూఢిల్లీ: భారత రేస్ వాకర్ ప్రియాంక గోస్వామి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రియాలోని ఇన్స్‌బ్రక్‌లో జరిగిన రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్ మహిళల 10 కిలోమీటర్ల ఈవెంట్‌లో అగ్రస్థానం సాధించింది. రేస్‌ను ప్రియాంక 47 నిమిషాల 54 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి