క్విటోవాకు వింబుల్డన్ వైల్డ్‌కార్డ్
ABN , Publish Date - Jun 19 , 2025 | 03:36 AM
రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)కు ఆ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వైల్డ్‌కార్డ్ లభించింది. దీంతో ఈనెల...
లండన్: రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)కు ఆ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వైల్డ్‌కార్డ్ లభించింది. దీంతో ఈనెల 30 నుంచి జరిగే వింబుల్డన్‌లో క్విటోవా నేరుగా మెయిన్ డ్రాలో తలపడనుంది. ఏడాదిన్నరపాటు ఆటకు దూరంగా ఉన్న ఆమె.. ప్రస్తుతం 572వ ర్యాంక్‌లో ఉంది.
ఇవీ చదవండి:
నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి..
18 నంబర్ జెర్సీ.. సిరీస్‌లో ఇదే హైలైట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి