World Boxing Championship: పవన్, సాక్షి శుభారంభం
ABN , Publish Date - Sep 05 , 2025 | 02:41 AM
రల్డ్ చాంపియన్‌షి్‌ప్సలో భారత బాక్సర్లు పవన్ బర్త్వల్, సాక్షి చౌధరి శుభారంభం చేశారు.
లివర్‌పూల్ (ఇంగ్లండ్): వరల్డ్ చాంపియన్‌షి్‌ప్సలో భారత బాక్సర్లు పవన్ బర్త్వల్, సాక్షి చౌధరి శుభారంభం చేశారు. మొదటి రౌండ్‌లో సాక్షి (54కి.)-షూయెల్ (ఉక్రెయిన్)పై, పవన్ (55కి.)-డగ్లస్ (బ్రెజిల్)పై నెగ్గా రు. హితేశ్ (77కి.), అభినాష్ (65కి.), లవ్లీనా బోర్గొహైన్ (మహిళల 75 కి.) లకు మొదటి రౌండ్‌లో బై లభించింది. ఇక నిఖత్‌జరీన్ (51కి.) తొలి రౌండ్‌లో లొజానా (అమెరికా)తో ఆడనుంది.