Australian pacer Pat Cummins: కమిన్స్‌కే సన్‌రైజర్స్ పగ్గాలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:56 AM
ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఆస్ర్టేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ కొనసాగనున్నాడు. వరుసగా మూడో సీజన్‌కు కూడా అతడికే....
హైదరాబాద్: ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఆస్ర్టేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ కొనసాగనున్నాడు. వరుసగా మూడో సీజన్‌కు కూడా అతడికే సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ నెట్‌లో పోస్టు చేసింది. 2024 వేలంలో కమిన్స్‌ను రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసిన హైదరాబాద్ అతడికే నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.