మయామి గ్రాండ్ ప్రీ విజేత ఆస్కార్
ABN , Publish Date - May 06 , 2025 | 03:54 AM
మెక్‌లారెన్స్ ఎఫ్-1 డ్రైవర్ ఆస్కార్ పియాస్తి.. మయామి గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. మెక్‌లారెన్స్‌కే చెందిన లాండో నోరిస్ రెండు...
మయామి గార్డెన్ (ఫ్లోరిడా): మెక్‌లారెన్స్ ఎఫ్-1 డ్రైవర్ ఆస్కార్ పియాస్తి.. మయామి గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. మెక్‌లారెన్స్‌కే చెందిన లాండో నోరిస్ రెండు, మెర్సిడెస్ డ్రైవర్ జార్జ్ రస్సెల్ మూడు స్థానాలను సొంతం చేసుకొన్నారు. కాగా, పోల్ పొజిషన్ నుంచి రేస్ ఆరంభించిన వరల్డ్ చాంపియన్ వెర్‌స్టాపెన్ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..