Share News

వచ్చే జనవరిలో భారత టూర్‌కు కివీస్‌

ABN , Publish Date - Jun 13 , 2025 | 02:13 AM

న్యూజిలాండ్‌ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించనున్నట్టు సమాచారం. ఈ టూర్‌లో కివీస్‌...

వచ్చే జనవరిలో భారత టూర్‌కు కివీస్‌

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత్‌లో పర్యటించనున్నట్టు సమాచారం. ఈ టూర్‌లో కివీస్‌ 3 వన్డేలు, 5 టీ20ల సిరీ్‌సలు ఆడే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్‌నకు ఈ సిరీస్‌ సన్నాహకంగా ఉపకరిస్తుందని కివీస్‌ భావిస్తోందట. గత ఏడాది భారత్‌తో జరిగిన టెస్ట్‌ సిరీ్‌సను కివీస్‌3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది.

ఇవీ చదవండి:

టీమిండియాకు రెండే ఆప్షన్లు

బీసీసీఐ కొత్త రూల్స్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 13 , 2025 | 02:13 AM