Share News

Long Jump: శ్రీశంకర్‌ వరుసగా మూడోసారి

ABN , Publish Date - Aug 04 , 2025 | 02:36 AM

భారత లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ వరుసగా మూడో అంతర్జాతీయ టైటిల్‌ సాధించాడు. కజకిస్థాన్‌లోని అల్మాటీలో జరిగిన కొసనోవ్‌ మెమోరియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో...

Long Jump: శ్రీశంకర్‌ వరుసగా మూడోసారి

న్యూఢిల్లీ: భారత లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ వరుసగా మూడో అంతర్జాతీయ టైటిల్‌ సాధించాడు. కజకిస్థాన్‌లోని అల్మాటీలో జరిగిన కొసనోవ్‌ మెమోరియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో శ్రీశంకర్‌ 7.94 మీటర్లు లంఘించి విజేతగా నిలిచాడు. ఇటీవలే ఇండియన్‌ ఓపెన్‌, పోర్చుగల్‌ మీట్‌లో శ్రీశంకర్‌ గెలిచాడు.

ఇవి కూడా చదవండి..

గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..

ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 04 , 2025 | 02:36 AM