Junior World Cup Shooting: ముఖేష్‌కు రజతం
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:20 AM
ముఖేష్‌కు రజతం న్యూఢిల్లీలో జరుగుతున్న జూ నియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలలో గుంటూరుకు చెందిన నేలవల్లి ముఖేష్ రజత పతకంతో....
ముఖేష్‌కు రజతం న్యూఢిల్లీలో జరుగుతున్న జూ నియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలలో గుంటూరుకు చెందిన నేలవల్లి ముఖేష్ రజత పతకంతో మెరిశాడు. సోమవారం జరిగిన 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఫైనల్ ఏడవ రౌండ్‌లో ముఖేష్, అలెగ్జాండర్ కొవలేవ్ (తటస్థ అథ్లెట్)లిద్దరూ సమంగా నిలవడంతో షూటౌట్ నిర్వహించారు. ఈ షూటౌట్‌లో కోవలేవ్ స్వర్ణం గెలవగా, ముఖే్‌షకు రజతం దక్కింది. భారత్‌కే చెందిన సూరజ్‌శర్మకు కాంస్యం లభించింది.