నాన్నకు ప్రేమతో
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:04 AM
ఫాదర్స్ డేను పురస్కరించుకొని కోహ్లీకి అతడి కుమార్తె వామిక ముద్దుముద్దుగా శుభాకాంక్షలు చెప్పింది. చేతితో రాసిన నోట్‌పై...
కోహ్లీకి వామిక క్యూట్ సర్‌ప్రైజ్
న్యూఢిల్లీ: ఫాదర్స్ డేను పురస్కరించుకొని కోహ్లీకి అతడి కుమార్తె వామిక ముద్దుముద్దుగా శుభాకాంక్షలు చెప్పింది. చేతితో రాసిన నోట్‌పై వామిక సంతకం చేయగా.. ఆ నోట్ ఫొటోను అనుష్క ఇన్‌స్టాలో పంచుకొంది. తన తండ్రి కల్నల్ అజయ్ కుమార్‌కు విషెస్ తెలిపిన అనుష్క.. వామిక నోట్‌ను కూడా షేర్ చేసి ఆశ్చర్యపర్చింది. ‘అతడు నా సోదరుడులా ఉంటాడు. ఎంతో సరదాగా ఉంటాడు. నాకు గిలిగింతలు పెడతాడు. మేకప్ చేసే ఆటలు ఆడుకుంటాం. నన్ను ఎంతో ప్రేమిస్తాడు.. నేను కూడా అదే విధంగా ప్రేమిస్తా’ అని ఆ నోట్‌లో ఉంది.
ఇవీ చదవండి:
వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి