Test Cricket: పట్టుబిగించిన కివీస్
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:25 AM
జింబాబ్వేతో తొలి టెస్ట్ రెండోరోజే న్యూజిలాండ్ పట్టుబిగించింది. ఆతిథ్య జట్టును మొదటి ఇన్నింగ్స్‌లో
బులవాయో : జింబాబ్వేతో తొలి టెస్ట్ రెండోరోజే న్యూజిలాండ్ పట్టుబిగించింది. ఆతిథ్య జట్టును మొదటి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకే పరిమితం చేసిన కివీ్‌స..ఓవర్‌నైట్ 92/0తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించి 307 పరుగులకు ఆలౌటైంది. కాన్వే (88), మిచెల్ (80), యంగ్ (41) రాణించారు. ఇక..158 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వే రెండో రోజు ఆఖరికి 31/2తో కష్టాల్లో పడింది.