Share News

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంగన

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:46 AM

నటి, పార్లమెంట్‌ సభ్యురాలు కంగన రనౌత్‌ ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పనకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితురాలైంది. ఈ మెగా టోర్నమెంట్‌ ఈ...

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కంగన

న్యూఢిల్లీ: నటి, పార్లమెంట్‌ సభ్యురాలు కంగన రనౌత్‌ ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పనకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితురాలైంది. ఈ మెగా టోర్నమెంట్‌ ఈ సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 5 వరకు ఢిల్లీ వేదికగా జరగనుంది. వంద దేశాలకు పైగా పారా అథ్లెట్లు పోటీపడే ఈ చాంపియన్‌షి్‌పనకు అసలైన అంబాసిడర్‌ కంగన అని భారత పారాలింపిక్‌ కమిటీ తెలిపింది. అంబాసిడర్‌ హోదాలో మన చాంపియన్లకు మద్దతుగా నిలిచే అదృష్టం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని కంగన వ్యాఖ్యానించింది.

ఇవీ చదవండి:

పిచ్‌తో భయపెడుతున్న ఇంగ్లండ్

నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి..

18 నంబర్ జెర్సీ.. సిరీస్‌‌లో ఇదే హైలైట్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 03:46 AM