Junior Hockey Team Triumph: యువ భారత్ బోణీ
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:40 AM
సుల్తాన్ జొహోర్ కప్ జూనియర్ హాకీ చాంపియన్‌షి్‌పలో భారత్ బోణీ చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మన...
జొహోర్ బహ్రూ (మలేసియా): సుల్తాన్ జొహోర్ కప్ జూనియర్ హాకీ చాంపియన్‌షి్‌పలో భారత్ బోణీ చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో మన జూనియర్లు 3-2తో గ్రేట్ బ్రిటన్‌పై గెలిచారు. కెప్టెన్ రోహిత్ రెండు గోల్స్ (45+, 52ని.), రవ్‌నీత్ (23ని.) ఓ గోల్ చేశాడు. భారత్ తన రెండో మ్యాచ్‌ను న్యూజిలాండ్‌తో ఆదివారం ఆడనుంది.