Share News

లిఫ్టర్‌ పర్వ్‌కు రెండు పతకాలు

ABN , Publish Date - May 06 , 2025 | 03:58 AM

ఐడబ్ల్యూఎఫ్‌ యూత్‌, జూనియర్‌ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత యువ లిఫ్టర్‌ పర్వ్‌ చౌధరి రెండు పతకాలతో...

లిఫ్టర్‌ పర్వ్‌కు రెండు పతకాలు

లిమా (పెరూ): ఐడబ్ల్యూఎఫ్‌ యూత్‌, జూనియర్‌ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో భారత యువ లిఫ్టర్‌ పర్వ్‌ చౌధరి రెండు పతకాలతో మెరిశాడు. యూత్‌ బాలుర 96 కిలోల విభాగంలో ఓవరాల్‌గా 315 కిలోలు ఎత్తి మూడోస్థానంతో కాంస్యం అందుకున్నాడు. ఇక, స్నాచ్‌లో 140 కిలోలు ఎత్తిన పర్వ్‌.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 175 కిలోలతో రెండోస్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 06 , 2025 | 03:58 AM