Gachibowli Racing: గచ్చిబౌలిలో రేసింగ్ పోటీలు
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:12 AM
Indian Supercross Racing League Round 2 in Gachibowli Unveiled
గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ రౌండ్-2 పోటీల పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. వచ్చే నెల ఆరో తేదీన ఈ పోటీలు జరగనున్నాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ పోటీలకు అతిథిగా హాజరవనున్నాడు.
ఇవి కూడా చదవండి:
కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?