Share News

షమికి బెదిరింపు

ABN , Publish Date - May 06 , 2025 | 03:55 AM

భారత పేసర్‌ మహ్మద్‌ షమిని చంపుతామంటూ ఓ వ్యక్తి ఈ-మెయిల్‌ ద్వారా బెదిరించాడు. దాంతో షమి సోదరుడు హసీబ్‌ స్థానిక...

షమికి బెదిరింపు

అమ్రోహా (యూపీ): భారత పేసర్‌ మహ్మద్‌ షమిని చంపుతామంటూ ఓ వ్యక్తి ఈ-మెయిల్‌ ద్వారా బెదిరించాడు. దాంతో షమి సోదరుడు హసీబ్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బెదిరించిన వ్యక్తిని రాజ్‌పుత్‌ సిందర్‌గా గుర్తించారు. కోటి రూపాయలు ఇవ్వాలని.. లేదంటే షమిని చంపుతామని రాజ్‌పుత్‌ బెదిరించాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 06 , 2025 | 03:55 AM