Share News

ఆర్చరీ ప్రపంచక్‌పలో భారత్‌కు కాంస్యం

ABN , Publish Date - Apr 10 , 2025 | 02:47 AM

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 పోటీల్లో భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు కాంస్య పతకం సాధించింది...

ఆర్చరీ ప్రపంచక్‌పలో భారత్‌కు కాంస్యం

అబన్‌డేల్‌ (అమెరికా): ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 పోటీల్లో భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు కాంస్య పతకం సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన కాంస్య పతక పోరులో అభిషేక్‌, ఓజాస్‌, రిషభ్‌లతో కూడిన భారత బృందం 230-223 తో డెన్మార్క్‌పై గెలిచింది.

Updated Date - Apr 10 , 2025 | 02:47 AM